
పూరి జగన్నాథ్, మహేష్ బాబుల కలయికలో సినిమా అంటే సంచలనమే ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన ‘పోకిరి’ లాంటి హిట్టు తర్వాత వీరిద్దరూ మళ్లీ కలవటానికి సమయం పట్టినా ఇప్పడు ‘ది బిజినెస్ మ్యాన్’ టైటిల్ మీద ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారికీ చిత్రం కన్ఫర్మ్ అయినట్టు వస్తున్న వార్తలు అఫిషియల్ అని తెలిసిపోయింది..
No comments:
Post a Comment